దేవుని నామము | The name of the Lord

దేవుని నామము శక్తివంతమైన నామము. ఆయన నామము ఆయన గుణమును ప్రచురించుచున్నది. ఈ వీడియో లో ఆయన నామము బయలు పరచిన క్రమమును గూర్చి ప్రకటించడం జరిగింది.

God's name is powerful and mighty. His name declares his qualities. In this video, the order in which God revealed his name is discussed.